మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ శుక్రవారం కిటకిటలాడుతోంది. దసరా పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు మహబూబ్ నగర్ బస్ స్టాండ్ మీదుగా తమ సొంత గ్రామాలకు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో బస్టాండ్ లో ప్రాణికులతో భారీగా రద్దీ నెలకొంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు బస్సులను ఏర్పాటు చేసారు.