దేవరకద్ర: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి.. మధుసూదన్ రెడ్డి

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం పర్తిపూర్ గ్రామ చెరువులో శుక్రవారం 60వేల చేపపిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ముదిరాజ్ సంఘం బిల్డింగ్ కాంపౌండ్ వాల్ గురించి అడిగిన వెంటనే ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 2 లక్షలు మంజూరు చేస్తానన్నారు. చేతి వృత్తులు, కులవృత్తిదారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

தொடர்புடைய செய்தி