ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్‌కు బిగ్ షాక్

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టులను తక్షణమే తాత్కాలికంగా జప్తు (ఇంపౌండ్) చేయాలంటూ ఏసీబీ కోర్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయాన్ని (ఆర్‌పీవో) ఆదేశించింది. నిందితులు విదేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకే పాస్‌పోర్టుల ఇంపౌండ్‌కు ఆదేసించినట్లు తెలిపింది.

தொடர்புடைய செய்தி

✕
✕