AP: మాజీ సీఎం జగన్‌కు వైసీపీ నేతలు భారీ షాకులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల ముందు జగన్‌ని వీడిన నేత, తిరిగి మళ్ళీ వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ నేత మరెవరో కాదు.. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. గత ఎన్నికల ముందు ఆయన వైసీపీని వీడి బీజేపీలో చేరారు. అయితే ఆయనకు బీజీపీలో బలం లేకపోవడంతో బీజేపీకి రాజీనామా చేసి త్వరలో YCPలో చేరనున్నట్లు తెలుస్తోంది.