WPL చరిత్రలో తొలి సూపర్ ఓవర్.. బెంగళూరుపై యూపీ విజయం

WPLలో భాగంగా బెంగళూరు వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ విజయం సాధించింది. తొలుత ఇరు జట్లు 180 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ వచ్చింది. WPL చరిత్రలోనే ఇది తొలి సూపర్ ఓవర్. కాగా ఈ సూపర్ ఓవర్లో యూపీ ఒక వికెట్ కోల్పోయి 8 పరుగులు చేసింది. 9 పరుగుల లక్ష్యంతో దిగిన RCB జట్టు ఆరు బంతుల్లో 4 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్‌లో యూపీ వారియర్స్‌ మహిళల జట్టు విజయం సాధించింది.

தொடர்புடைய செய்தி