ఐదో T20.. టాస్ ఓడిన భారత్

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో భారత్, వెస్టిండీస్ సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఆడనున్నాయి. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. వర్షం కారణంగా ఓవర్లు కుదించడంతో ఇరు జట్లు 9 ఓవర్లు ఆడనున్నాయి.

தொடர்புடைய செய்தி

✕
✕