అధికారం పోయినా అహంకారం తగ్గలేదు: మంత్రి కోమటిరెడ్డి

పోరాటాలకు మారు పేరు నల్గొండ జిల్లా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జిల్లా పాత్ర కీలకమని అన్నారు. జిల్లా ప్రజలది దొరలు చెప్తే వినే రక్తం కాదన్నారు. బీఆర్ఎస్‌లా కాకుండా తాము చేసేదే చెప్పి అధికారంలోకి వచ్చామన్నారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసమే సీఎం పర్యటనలు చేస్తున్నారని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி