గ్యాస్ కొరతతో అరకొరగా ఎన్నికల ప్రచారం

ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడటంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం పేలవంగా సాగుతోంది. అభ్యర్థులు తమ మద్దతుదారులకు టీ, టిఫిన్ కూడా పెట్టించలేని పరిస్థితి నెలకొంది. చిన్న హోటళ్లు మూతపడటంతో పాటు, దోశ, బోండా వంటి వంటకాలు మెనూలోంచి తొలగిపోయాయి. తమిళనాడులో గ్యాస్ సెస్‌తో పాటు, వంట మనుషులను నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేరళ, తమిళనాడు హోటల్స్ అసోసియేషన్లు హోటళ్లను మూసివేస్తామని ప్రకటించాయి. ఈ సంక్షోభం కొనసాగితే పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

தொடர்புடைய செய்தி