ఎల్‌నినో పడగ.. మార్చినాటికి భారత్‌లో 55వేల మరణాలు

ఎల్‌నినో ప్రభావం వల్ల భారత్‌లో అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో సుమారు 55 వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని 'ఎల్‌నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్' అధ్యయనం అంచనా వేసింది. అత్యధికంగా మార్చి నెలలోనే ఈ మరణాలు నమోదయ్యే ప్రమాదం ఉందని ఆ నివేదిక పేర్కొంది. తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఈ మరణాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ గణాంకాలు దేశంలో వేడిగాలుల ప్రభావంపై ఆందోళన కలిగిస్తున్నాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕