హైదరాబాద్‌లో ఏకకాలంలో 3 ప్రాంతాల్లో ఈడీ దాడులు

TG: రూ.24.76 కోట్ల సైబర్‌ మోసం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) హైదరాబాద్‌లో ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. అలంరాజు సత్యనారాయణమూర్తికి చెందిన నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయంటూ ఆశ చూపి పలువురిని మోసం చేసినట్లు అతనిపై కేసు నమోదైంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕