ప్రతి గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా?

మహాభారతం ప్రకారం పాండవుల యాగాశ్వాన్ని మయూరధ్వజుడు అనే రాజు కుమారుడు బంధిస్తాడు. ఆ గుర్రాన్ని విడిపించడం భీమార్జున, నకుల, సహదేవులకు సాధ్యపడదు. దాంతో శ్రీకృష్ణుడు, ధర్మరాజు కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో వెళ్లి, మయూరధ్వజుడిని సగం శరీరం దానం చేయమని అడుగుతారు. క్షణం ఆలోచించకుండా, శరీరాన్ని దానం చేసిన ధ్వజుడి గుణానికి మెచ్చి, ఆలయం ముందు అతడి పేరున ఉన్న స్తంభానికి మొదట మొక్కేలా కృష్ణుడు వరమిస్తాడు.

தொடர்புடைய செய்தி