ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి

ఛత్రపతి జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్‌లో ఛత్రపతి జయంతి ఉత్సవాల్లో జెండా ఆవిష్కరణ చేపట్టే క్రమంలో పలువురు కరెంట్ షాక్‌కు గురయ్యారు.  ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி