ఉరేసుకుని డిప్లొమా విద్యార్థిని ఆత్మహత్య

AP: ఉరేసుకుని డిప్లొమా విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం అనంతపురం జిల్లా నార్పలలో చోటుచేసుకుంది. మసీదుకట్ట వీధికి చెందిన తేజస్విని(16) పులివెందులలోని లయోలా కాలేజీలో డిప్లొమా ఫస్టియర్ చదువుతోంది. శుక్రవారం దసరా సెలవులకు స్వగ్రామం వచ్చింది. ఇంటికి రావడంలో 2 గంటల సమయం ఆలస్యమైందని తల్లి మందలించింది. దాంతో మనస్థాపానికి గురై తేజస్విని ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕