‘ధూమ్ 4’ ఆఫర్‌ను మహేష్ బాబు రిజెక్ట్ చేశారా?

‘ధూమ్ 4’ మూవీపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబును సంప్రదించారని, అయితే ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ ఈ ఆఫర్‌ను ఎందుకు వదులుకున్నారనే దానిపై స్పష్టత లేదు. టాలీవుడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే ఆయన ఆలోచన కారణమై ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕