TG: జనగామ జిల్లా గనుగుపహాడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గౌరి అనే మహిళ తన రెండేళ్ల కూతురు ప్రగతితో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.