లండన్‌లో క్రాకర్స్ ఫైర్.. భారతీయుల అరెస్ట్!

లండన్‌లో దీపావళి వేడుకల్లో బాణాసంచా కలకలం రేపింది. దీపావళి సందర్భంగా లండన్‌లో ఇళ్లకు, వాహనాలకు, రోడ్డుపై వెళ్లే ప్రజలకు అత్యంత సమీపంలో కొందరు భారతీయులు స్కైషాట్స్ పేల్చినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికుల్లో భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. స్థానిక నిబంధనలను ఉల్లంఘించి బాణాసంచా కాల్చిన నేపథ్యంలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕