నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సీఎం ఫడణవీస్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీల సొంత నగరమైన నాగ్‌పూర్‌లో అధికార బీజేపీకి ఈ ఫలితం ఎదురుదెబ్బగా మారింది. ఈ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో సమాజ్ వాది పార్టీ అభ్యర్థి గెలిచారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕