నూతన కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (వీడియో)

TG: కరీంనగర్ జిల్లాలో నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. అనంతరం, ముఖ్యమంత్రి సిరిసిల్లలో దాదాపు 10 వేల మందితో భారీ పాదయాత్ర చేపట్టారు.

தொடர்புடைய செய்தி

✕
✕