తెలంగాణలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో భాగంగా అప్పక్‌పల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును ప్రారంభించారు. అనంతరం మహిళా సమాఖ్య సభ్యులతో సీఎం ముఖాముఖి అయ్యారు.