మళ్లీ వస్తున్న ఐకానిక్‌ కారు.. సిట్రోయెన్‌ 2 CV ప్రత్యేకతలివే!

ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్, తన పాత ఐకానిక్ కారు '2 CV'ని సరికొత్త రూపంలో తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. 2026 పారిస్ మోటార్ షోలో ప్రదర్శించిన కాన్సెప్ట్ ఆధారంగా, హ్యాచ్‌బ్యాక్, పికప్ వెర్షన్లలో ఈ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించే అవకాశం ఉంది. ఆధునిక ఫీచర్లతో తక్కువ బరువు, సరసమైన ధర లక్ష్యంగా ఈ కారు రానుంది. కాగా, సిట్రోయెన్ మాతృసంస్థ స్టెల్లాంటిస్, భారత్‌లో తన వ్యాపార విస్తరణ కోసం రూ. 4,000 కోట్ల అదనపు పెట్టుబడిని ప్రకటించింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕