ఏటా 10,000 టన్నులకు పైగా పాములను తింటున్న చైనా ప్రజలు

చైనా ప్రజలు ఏటా 10,000 టన్నులకు పైగా పాముల మాంసాన్ని తింటున్నారని చైనా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అసోసియేషన్ తెలిపింది. పాము మాంసం మానవ శరీరాన్ని బలోపేతం చేస్తుందనేది దక్షిణ చైనీయుల నమ్మకం. దీంతో షాంఘై & గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. గ్వాంగ్ డాంగ్ లోని రెస్టారెంట్లలో రోజుకు 20 టన్నుల పాము మాంసాన్ని విక్రయిస్తుండగా, షాంఘైలో ఏటా 4 వేల టన్నుల పాము మాంసాన్ని వినియోగిస్తున్నారు.

தொடர்புடைய செய்தி