రూ.10 కోట్లకు ఆఫ్గన్ స్పిన్నర్‌ను కొనుగోలు చేసిన చెన్నై

ఆఫ్గనిస్థాన్‌ స్పిన్నర్ నూర్‌ అహ్మద్‌ను రూ.10 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. వేలంలో నూర్ రూ.5 కోట్ల వరకు పలకగా, ఆర్‌టీఎం విధానంలో చెన్నై ఏకంగా రూ.10 కోట్లను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. గుజరాత్ ఆర్‌టీఎం చేసుకోకపోవడంతో నూర్ చెన్నైకే దక్కాడు. చెన్నై లాంటి స్పిన్ పిచ్‌లో నూర్ బౌలింగ్ లాభదాయకంగా ఉంటుందని చెన్నై భావిస్తోంది.

தொடர்புடைய செய்தி