CHECK NOW.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా?

'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' పథకం నిధులను ప్రధాన మోదీ సోమవారం విడుదల చేశారు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 3 విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6 వేలు జమ చేస్తారు. నేడు దేశంలోని 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.22 వేల కోట్లను జమ చేశారు. E-KYC పూర్తైన రైతుల అకౌంట్లలో నగదు జమ అయింది. మరి మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.

தொடர்புடைய செய்தி