వైసీపీకి సవాల్ విసిరిన చంద్రబాబు

వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు హితవు పలికారు. తమ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎక్కడైనా, ఎవరితోనైనా చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో రూ.9 వేల కోట్ల నిధులను అనవసరంగా విద్యుత్ కోసం కట్టబెట్టారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తారా? అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రతి లెక్క పక్కాగా ఉంది అని చంద్రబాబు స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி