ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

తెలంగాణకు కేంద్రం భారీ శుభవార్త చెప్పింది. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే వరంగల్ మామూనూర్ ఎయిర్పోర్టుకు కేంద్రం అనుమతివ్వగా.. తాజాగా మరో ఎయిర్పోర్టుకు భారత వాయుసేన(IAF) అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు, రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி