CBSE 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల

2027 విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు 2027 ఫిబ్రవరి 16 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. ఇంటర్మీడియట్‌ (12వ తరగతి) పరీక్షలు ఫిబ్రవరి 16న ప్రారంభమై ఏప్రిల్‌ 9 వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు టెన్షన్ పడకుండా పరీక్షలకు సిద్ధమవ్వాలని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி

✕
✕