సూర్యాపేట జిల్లాలో బస్సు బోల్తా

TG: సూర్యాపేట-ఖమ్మం హైవేపై మోతె మండలం హుస్సేనాబాద్ వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఈ బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி

✕
✕