సీఎంతో బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారు: రాజాసింగ్

TG: సొంత పార్టీ నేతలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఆ CMతో బీజేపీలోని కొందరు నేతలు భేటీ అవుతున్నారని అన్నారు. వాళ్లందరికీ పార్టీ నుంచి రిటైర్మెంట్ ఇస్తేనే తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వస్తాయని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி