కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు గట్టి షాక్ తగిలింది. ఇంకా ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే ఈసారి పోటీచేసే అవకాశం ఇవ్వకపోవడం వల్లే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల కేజ్రీవాల్ యమునా నది నీరు విషపూరితమని చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడానికి ఈసీ ఎదుట శుక్రవారం విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

தொடர்புடைய செய்தி