విప్లవ చైతన్యానికి మారుపేరు భగత్ సింగ్

భగత్ సింగ్ ఈ పేరు వినగానే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి."ఇన్ క్విలాబ్ జిందాబాద్" అంటూ ప్రతి భారతీయులలో స్వాతంత్య్రకాంక్షను నింపిన వీరుడు. 13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి భగత్ సింగ్ ప్రభావితుడయ్యాడు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగి పాశ్చాచ్య దుస్తులను మంటల్లో తగులబెట్టాడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. 'విప్లవం వర్ధిల్లాలి' అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.

தொடர்புடைய செய்தி