అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకుని, ఇటీవల తెలంగాణకు కొత్తగా నియమితులైన ఇంఛార్జ్‌లతో పాటు ఆఫీస్ బేరర్స్‌తో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.

தொடர்புடைய செய்தி

✕
✕