పౌరసత్వ రద్దు ప్రక్రియ మొదలుపెట్టిన అమెరికా

స్థానిక చట్టాలను ఉల్లంఘించిన 40 మంది విదేశీయుల పౌరసత్వాన్ని రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. యూఎస్ న్యాయశాఖ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, ఇది దేశ ఆధునిక చరిత్రలో అతిపెద్ద పౌరసత్వ రద్దు కార్యక్రమం. వీరిలో భారత సంతతి వ్యక్తితో పాటు, చైనా, పాకిస్థాన్, మెక్సికో, కాంబోడియా, నేపాల్, అఫ్గానిస్థాన్ దేశాల వారున్నారు. విదేశీ ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరించడం, హత్య, లైంగిక దాడి, వీసా చట్టాల ఉల్లంఘన వంటి తీవ్ర నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

தொடர்புடைய செய்தி

✕
✕