‘రామాయణం’ మూవీ మన సంస్కృతికి ప్రతిరూపం: అల్లుఅర్జున్

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణం' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఇది మన సంస్కృతికి ప్రతిరూపమని, భారతీయ సినిమా స్థాయిని పెంచే గొప్ప ప్రయత్నమని పేర్కొంటూ చిత్ర బృందానికి ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕