ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. HYD, RR, మేడ్చల్, వికారాబాద్, MBNR, కొత్తగూడెం, ఉమ్మడి MDK, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. ఉరుములు, ఈదురుగాలుల(30-40కి.మీ)తో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

தொடர்புடைய செய்தி

✕
✕