అఘోరీ నన్ను బలవంతంగా తీసుకెళ్లింది: శ్రీ వర్షిణి

TG: అఘోరీ తనను బలవంతంగా తీసుకెళ్లిందని శ్రీ వర్షిణి చెప్పారు. అఘోరీ ఫోన్ నెంబర్‌ను శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు ట్రేస్ చేయగా.. గుజరాత్‌లో ఉన్నట్లు తెలిసింది. దాంతో వారు గుజరాత్ పోలీసులను ఆశ్రయించి శ్రీ వర్షిణిని ఇంటికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శ్రీవర్షిణికి ఏం జరిగినా తనకు సంబంధం లేదని అఘోరీ హెచ్చరించారు. కాగా, ఇటీవల శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు తమ బిడ్డను అఘోరీ వశపరుచుకుందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

தொடர்புடைய செய்தி