సిర్పూర్ భీమన్న గుడి వద్ద వ్యక్తి ‌ఆతహత్య

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమన్న దేవాలయం వద్ద ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని సిర్పూర్ పోలీసులకు అందించారు. అయితే సదరు వ్యక్తి కాగజ్‌నగర్‌ పట్టణం కాపువాడకు చెందిన వెంకటేశ్ గా పోలీసులు గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி