భైంసా: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి భైంసా మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కుబీర్ మండలం లింగి గ్రామానికి చెందిన కాసర్కర్ నాగేందర్ (37) బైక్ పై నవీపేట్ మండలం కల్యాపూర్ బంధువు అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా భైంసా పట్టణ శివారులోని నాగదేవత ఆలయం వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న బొలేరో వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி