మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఈదురు గాలులతో భారీగా వర్షం కురిసింది. సాయంత్రం వేళ ఎండ తీవ్రత తగ్గడంతో పట్టణ ప్రజలు తమ అవసరాలను, రోజువారి పనులను ముగించుకొనుటకు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులు అకాల వర్షంతో ఇబ్బంది పడడం జరిగింది.