కాసిపేట: విద్యుదాఘాతంతో ఆదివాసియువ నాయకుడు మృతి

కాసిపేట మండలంలోని పళ్లెంగూడ గ్రామపంచాయతీ గోండుగూడకు చెందిన ఆదివాసి యువ నాయకుడు వెడ్మా కిషన్ (34) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బుధవారం రాత్రి స్నానానికి ఇంటి ఆవరణలోని భావి వద్దకు వెళ్లి మోటార్ ఆన్ చేశాడు. దీంతో ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖకు గురై కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.

தொடர்புடைய செய்தி