శ్రీరాంపూర్ ఆర్ కె 8 కాలనీకి చెందిన కళ్లేపల్లి వెంకటేష్ అనే సింగరేణి కార్మికుడు గురువారం మృతి చెందాడని వారి మిత్రులు తెలియజేశారు. భార్యతో కుటుంబ కలహాలతో వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.