జైపూర్: అనారోగ్యంతో సీనియర్ అసిస్టెంట్ మృతి

జైపూర్ మండలంలోని తాహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పరమేశ్వరి (40) బుధవారం మృతి చెందింది. గత కొన్ని రోజులుగా పరమేశ్వరి అనారోగ్యంతో బాధపడుతుంది. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియల్లో అదనపు కలెక్టర్ మోతిలాల్, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி