ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ మందిరాలు భక్తులతో కిటికీటలాడాయి. జిల్లా కేంద్రాలోనీ సుందరయ్య నగర్ 1 అంగన్వాడీ కేంద్రంలో టీచర్ రాధా ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు కృష్ణుడు, గోపికల వేషాలతో అలరించారు.

தொடர்புடைய செய்தி