రాబోయే రోజులలో తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వం

హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. రాబోయే రోజులలో తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు కేంద్రే శివాజీ, ఉపాధ్యక్షులు లక్ష్మణ్ తదితరులున్నారు

தொடர்புடைய செய்தி