గుడిహత్నూర్ లో బంద్

గుడిహత్నూర్ బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే దాడులకు నిరసనంగా మంగళవారం గుడిహత్నూర్ లో బంద్ కు పిలుపునిచ్చిన వివిధ హిందూ సంఘాలు, హిందూ లపై క్రూరమైన హింసకు నిరసనంగా మండల కేంద్రంలో ఉన్న వ్యాపార వాణిజ్య, విద్యాసంస్థలు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల ముఖ్య నాయకులు మాట్లాడుతూ, బంగ్లాదేశ్ లో జరిగే దాడులను ఖండిస్తూ గుడియాత్నూర్ బంద్ పిలుపునివ్వడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி