గుడిహత్నూర్‌లో కుళ్లిపోయిన మృతదేహం

గుడిహత్నూర్ మండల కేంద్రంలో కుళ్లిపోయిన మృత్తుదేహం లభ్యమైంది. ప్రత్యేక సాక్షులు, ఎస్సై తెలిపిన వివరాల మేరకు లింగపూర్ గ్రామానికి చెందిన దెక్కం రాకేష్ (28) గత నాలుగు రోజుల నుండి ఇంటి నుండి వెళ్లి పోయాడు. అయితే సోమవారం గుడిహత్నూర్ శివరులోని ఓ మొక్కజొన్న చేనులో రాకేష్ మృతి చెంది కనిపించాడు. అటుగా వెళ్లిన గోవింద్ అనే రైతు చూసి పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

தொடர்புடைய செய்தி