గుడిహత్నూర్: రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు

గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. హైదరాబాద్ నుండి ప్రయాగరాజ్ ( కుంభమేళ )దర్శనానికి వెళ్తున్న క్రమంలో గుడిహత్నూర్ వద్ద రాగానే జాతీయ రహదారిపై నుండి ఇనోవా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టుకుంటూ మహారాష్ట్ర బ్యాంక్ ముందర సర్వీసు రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

தொடர்புடைய செய்தி