గాసిప్‌లపై స్పందించిన నటి కీర్తి సురేష్

తన జీవితంలో ప్రేమించింది ఒక్క ఆంటోనీ తట్టిల్‌నేనని నటి కీర్తి సురేష్ స్పష్టం చేశారు. గతంలో హీరోలు, సంగీత దర్శకులతో తనకు సంబంధాలున్నాయంటూ వచ్చిన గాసిప్స్‌ను పట్టించుకోలేదని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆంటోనీ ఎప్పుడూ తనను అనుమానించకుండా అండగా నిలిచారని తెలిపారు. కెరీర్‌లోనూ ప్రోత్సహించారని, 'డోరతీ' వంటి చిత్రాల్లో నటించమని ఆయనే సూచించారని చెప్పారు. లైమ్‌లైట్‌కు దూరంగా ఉండటమే ఆంటోనీకి ఇష్టమని, తమ బంధంలో నమ్మకమే ముఖ్యమని కీర్తి పేర్కొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕