అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 వన్డే టోర్నీలో భాగంగా శ్రీలంక-Aతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-A  జట్టు నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. మరో ఓపెనర్ వైభవ్ 40 రన్స్ చేసి వెనుదిరిగారు. కాగా క్రీజులో అభిషేక్(54), తిలక్(21) ఉన్నారు. 15.3 ఓవర్లలో పూర్తయ్యేసరికి భారత్ 125 పరుగులు చేసింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕