7 ఓవర్లు పూర్తి.. భారత్ స్కోరు 53/2

జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తోంది. 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో ప్రతికా రావత్(16), హర్మన్ ప్రీత్(22) ఉన్నారు. జింబాబ్వే బౌలర్ నోమ్వెలో సిబాండా 2 వికెట్లు తీశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕