14 ఓవర్లు పూర్తి.. భారత్ స్కోరు 121

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోర్ ఛేదనలో నిలకడగా ఆడుతోంది. 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 121 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్(69*) సెంచరీ పూర్తి చేసుకున్నారు. కెప్టెన్ గిల్(47*) పరుగులు చేశారు. ఇండియా గెలవడానికి 285 పరుగులు కావాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி

✕
✕